;

సాయి ఈశ్వర్’ది ప్రభుత్వ వైఫల్యపు హత్య

news

సాయి ఈశ్వర్’ది ప్రభుత్వ వైఫల్యపు హత్య

హైదరాబాద్/గాంధీనగర్: 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న బీసీ సంఘాల నాయకుడు సాయి ఈశ్వర్‌పై ఇటీవల జరిగిన దాడి పట్ల తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన ఈ ఘటనను బీసీ నాయకులు “ప్రభుత్వ హత్య”గా అభివర్ణించారు.

పోలీస్ స్టేషన్ ఎదుట దర్ణాలు, విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో దీపాలర్పణలు, బీసీ సంఘాలతో సహా వివిధ సంస్థలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. పరిశీలనలో పోలీసులు నిర్లక్ష్యం వహించడం, సాయి ఈశ్వర్‌కు రక్షణ కల్పించడంలో విఫలమవడం పై నాయకులు తీవ్రముగా స్పందించారు.

సాయ ఈశ్వర్ కుటుంబానికి అండగా ఉంటాం:

గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో మాజి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ — సాయీఎశ్వర్‌పై జరిగిన దాడి కుటుంబానికి, బీసీ వర్గాల భావోద్వేగాలకు తీవ్ర దెబ్బ ఇచ్చిందని తెలిపారు.

వారు అన్నారు:

నాయకులు ఇంకా పేర్కొన్నారు:

విద్యార్థి, బీసీ సంఘాల నిరసనలు

ఓస్మానియా యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘాలు బీసీ నేతతో పాటు దీపాలర్పణ చేసి సాయి ఈశ్వర్‌కు సంఘీభావం తెలిపారు.

విద్యార్థులు మరియు బీసీ నాయకులు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ —


📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......